Header Banner

జగన్ ని నమ్ముకున్నారు జైలు పాలు అయ్యారు.. 75 రోజులుగా ఇక్కడే.!

  Sun Apr 27, 2025 11:29        Politics

వైకాపా హయాంలో కీలక వ్యక్తులుగా చలామణి అయి.. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయినవారు ఒక్కొక్కరుగా అరెస్టవుతున్నారు. విజయవాడలోని కోర్టుల్లో వారిని హాజరుపరుస్తున్న పోలీసులు అనంతరం నగరంలోని జిల్లా జైలుకు తరలిస్తున్నారు. వీరంతా గత ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు విని ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో మద్యం కుంభకోణం ప్రధాన నిందితుల్లో ఒకరైన సజ్జల శ్రీధర్రెడ్డి చేరారు. హైదరాబాద్లో శుక్రవారం అరెస్టయిన శ్రీధర్రెడ్డిని శనివారం ఇక్కడి కోర్టులో హాజరుపర్చగా న్యాయాధికారి రిమాండ్ విధించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

దీంతో ఆయన్ను విజయవాడ కారాగారానికి తరలించారు. ఇప్పటికే వైకాపా నేత వల్లభనేని వంశీ.. సత్యవర్ధన్పై దాడి, కిడ్నాప్ కేసులో 75 రోజులుగా ఇక్కడే జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. జగన్ హయాంలో మద్యం పాలసీ, కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన రాజ్ కెసిరెడ్డి అరెస్టయి విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్నారు. నిఘా విభాగం అధిపతిగా ఉండి, జగన్ అడుగులకు మడుగులొత్తిన పి.సీతారామాంజనేయులు సినీనటి కాదంబరీ జెత్వానీని అక్రమంగా నిర్బంధించి, వేధించిన కేసులో అరెస్టయ్యారు. ఆయననూ విజయవాడ కారాగారంలోనే రిమాండ్లో ఉంచటం గమనార్హం.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

 

వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jagan #YSRCP #Dastagiri #Pulivendula #Nomination